అగ్ని ప్రమాదాలపై స్కూల్ విద్యార్థులకు గురువారం ఫైర్ ఆఫీసర్ మోహన్ బాబు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. పట్టణంలోని త్రిబుల్ ఎస్ ఎంఆర్ఎం స్కూల్ లో విద్యార్థులకు అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది క్షుణ్ణంగా వివరించారు. అనంతరం ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలను తెలియజేశారు.