సెలవుల్లోకి తాడిపత్రి సీఐ

80చూసినవారు
సెలవుల్లోకి తాడిపత్రి సీఐ
తాడిపత్రి సీఐ నాగేంద్ర ప్రసాద్ శుక్రవారం నుంచి సెలవుల్లోకి వెళ్లారు. ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఇక్కడ పని చేసిన మురళీకృష్ణ సస్పెండ్ కావడంతో అతని స్థానంలో బాధ్యతలు స్వీకరించిన నాగేంద్ర ప్రసాద్ మూడు రోజుల పాటు సిక్ లీవ్ లోకి వెళ్లినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సీఐ మళ్లీ వస్తారా లేక అతని స్థానంలో బదిలీపై మరొకరు వస్తారా అని సర్వత్రా చర్చకు దారితీసింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్