తాడిపత్రి: కోనలో 18న హుండీ కానుకల లెక్కింపు

84చూసినవారు
తాడిపత్రి: కోనలో 18న హుండీ కానుకల లెక్కింపు
తాడిపత్రి మండలంలోని ఆలూరు గ్రామంలో ఉన్న ఆలూరు కోన రంగనాథస్వామి ఆలయంలో హుండీ కానుకల లెక్కింపు కార్యక్రమం ఈ నెల 18న నిర్వహించనున్నట్లు ఈఓ రామాంజనేయులు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10 గంటలకు డిపార్ట్మెంట్ అధికారి పర్యవేక్షణలో హుండీలో కానుకలను లెక్కిస్తామన్నారు.

సంబంధిత పోస్ట్