తాడిపత్రి: ముఖ్యమంత్రి రాకతో భారీగా పోలీసుల బందోబస్తు

64చూసినవారు
తాడిపత్రి: ముఖ్యమంత్రి రాకతో భారీగా పోలీసుల బందోబస్తు
వజ్రకరూరు మండలం చాయాపురం గ్రామంలో ఈ నెల 9న సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఎటువంటి అవాంచనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీసులు అప్రమత్తం అయ్యారు. గురువారం రెండు బస్సుల్లో బెటాలియన్ పోలీసులు తాడిపత్రి పట్టణం పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్