తాడిపత్రి: మంత్రి కొండపల్లి శ్రీనివాసులు కలిసిన ఎమ్మెల్యే

81చూసినవారు
తాడిపత్రి: మంత్రి కొండపల్లి శ్రీనివాసులు కలిసిన ఎమ్మెల్యే
తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి చిన్న పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసులు బుధవారం అమరావతిలో కలిశారు. మంత్రి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే జెసి అస్మిత్ రెడ్డి గ్రానైట్ ఫ్యాక్టరీ, నల్లబండల ఫ్యాక్టరీ యజమానులతో కలిసి సమస్యలను విన్నమించారు. తాడిపత్రిలో ఎంతో మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా పరిశ్రమలు ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పున ప్రారంభించాలని కోరారు. మంత్రి సానూకూలంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్