ఎస్పీని కలిసిన తాడిపత్రి ఎమ్మెల్యే

551చూసినవారు
తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదివారం ఎస్పీ గౌతమిశాలిని నగరంలోని ఎస్పీ కార్యాలయంలో కలిశారు. ఇటీవల తాడిపత్రిలో జరిగిన
అల్లర్లు, సిట్ దర్యాప్తు, వైకాపా నాయకులపై కేసుల నమోదు తదితర అంశాలపై ఎస్పీతో చర్చించినట్లు తెలుస్తోంది. ధర్మవరం నియోజకవర్గ వైకాపా నాయకులపై కేసులు నమోదు చేయవద్దని విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్