తాడిపత్రి: మున్సిపల్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ

52చూసినవారు
తాడిపత్రి: మున్సిపల్ కార్యాలయం ఆకస్మికంగా తనిఖీ
తాడిపత్రి మున్సిపల్ కార్యాలయమును మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కార్యాలయానికి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి కృషి చేయాలని అధికారులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్