తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో గల బీడీ కార్మికులకు బుధవారం లేబర్ అధికారి బీ. ప్రతాప్ నాయుడు లేబర్ ఈ స్క్రీన్ కార్డులకు నమోదు చేశారు. ఏపీ బీడీ, షిగారు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో లేబర్ అధికారి బీడీ కార్మికులను వివరాలు అడిగి లేబర్ ఈ స్క్రీన్ కార్డులకు నమోదు చేశారు. కార్యక్రమంలో బీడీ కార్మిక సంఘం నాయకులు అరిఫా, బషీరున్ షాను, యూనియన్ కన్వీనర్ ఉమా గౌడ్, తదితరులు పాల్గొన్నారు.