తాడిపత్రి: వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కు తీసుకోవాలి

71చూసినవారు
కేంద్రం ప్రభుత్వం వక్ఫ్ సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలంటూ తాడిపత్రి పట్టణంలో ముస్లింలు శుక్రవారం పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించారు. స్థానిక సిద్దిబాషా దర్గా నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్ రజాక్ వలి కి వినతిపత్రం అందజేశారు. వక్ఫ్ సవరణ బిల్లు వల్ల ముస్లింలకు అన్యాయం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆ బిల్లును వెంటనే వెనక్కు తీసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్