తాడిపత్రి: సాగునీటి సంఘాల ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట

58చూసినవారు
తాడిపత్రి: సాగునీటి సంఘాల ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట
సాగునీటి సంఘాల ఎన్నికల్లో మహిళలకే పెద్దపీట వేస్తానని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ సొంత నిధులతో యాడికి, పెద్దవడుగూరు గ్రామాల్లోని హెచ్చెల్సీ కాలువల్లో పూడికను తొలగించామని, కనీస బాధ్యత రైతులకు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీటి సంఘాల ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తే ఆయన నిర్వహిద్దామన్నారన్నారు.

సంబంధిత పోస్ట్