తాడిపత్రిలో దొంగ బైక్ ల అమ్మకం వ్యవహారంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కుమారుడు హర్షవర్ధన్ రెడ్డికి వైకాపా నాయకులకు వాటా ఉందని తాడిపత్రి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎల్లుట్ల షెక్షావలి ఆరోపించారు. ఆదివారం తాడిపత్రిలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం వచ్చిన కొత్తలో చేసి ప్రభాకర్ రెడ్డి డిఎస్పి కి ఎస్పీకి కంప్లైంట్ చేసిన వారు పట్టించుకోలేదన్నారు.