కాలువలను శుభ్రం చేయించిన టీడీపీ కౌన్సిలర్లు

80చూసినవారు
కాలువలను శుభ్రం చేయించిన టీడీపీ కౌన్సిలర్లు
తాడిపత్రి పట్టణంలోని పాతకోటలో మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్దుల్ రహీం, టీడీపీ కౌన్సిలర్లు శనివారం పర్యటించారు. గాంధీ కట్ట వద్ద కాలువలో ప్లాస్టిక్ చెత్తాచెదరాలు పడి దుర్వాసన వెదజల్లుతుండటంతో మున్సిపల్ కార్మికులతో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పారిశుద్ధ పనులను చేపట్టారు. కాలువలను శుభ్రం చేయించారు. అనంతరం ఎక్కడపడితే అక్కడ ప్లాస్టిక్ వ్యర్థాలు వేయకూడదని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్