మట్టి వినాయక విగ్రహాలను వాడండి

53చూసినవారు
మట్టి వినాయక విగ్రహాలను వాడండి
ప్రజలందరూ మట్టి వినాయకుడి విగ్రహాలను తయారు చేసుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని గుంతకల్లు ఆర్డీఓ “ శ్రీనివాసరెడ్డి, కాలుష్య నియంత్ర అధికారి కిషోర్ రెడ్డి సూచించాన్నారు. బుధవారం పెద్దవడుగూరు మండలంలోని కొండుపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో వారు మాట్లాడారు. వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్