అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను శుక్రవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. యాడికిలోని నారాయణస్వామి కాలనీకి చెందిన నారాయణ కర్ణాటక రాష్ట్రానికి చెందిన మద్యం అమ్ముతుండగా 15 సీసాలను స్వాధీనం చేసుకుని, అతనిని అదుపులోకి తీసుకున్నారు. విక్రయదారుడిపై కేసు నమెదు చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు.