వైసీపీ యాడికి మండల అధ్యక్షుడిగా సంజీవ రాయుడు

84చూసినవారు
వైసీపీ యాడికి మండల అధ్యక్షుడిగా సంజీవ రాయుడు
వైసీపీ యాడికి మండల అధ్యక్షుడిగా తుట్రాళ్లపల్లికి చెందిన సంజీవరాయుడును శుక్రవారం నియమిస్తూ పార్టీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మండల అధ్యక్షుడిగా బొంబాయి రమేష్ నాయుడు ఉన్నారు. సంజీవ రాయుడు ప్రస్తుతం తూట్రాళ్లపల్లి సర్పంచ్ గా ఎన్నికయ్యారు.

సంబంధిత పోస్ట్