తాడిపత్రి లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

66చూసినవారు
తాడిపత్రి లో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
తాడిపత్రి నియోజకవర్గంలో వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం నిర్వహించారు. పట్టణంలోని వైఎస్సార్ సర్కిల్లో ఉన్న దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొనదుల రమేశ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ యువత పోరు కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలతో తరలి వెళ్లారు.

సంబంధిత పోస్ట్