హెచ్ సి యల్ కాలువలో కొట్టుకొచిన శవం

70చూసినవారు
హెచ్ సి యల్ కాలువలో కొట్టుకొచిన శవం
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం లో ని హెచ్ సి యల్ కాలువలో బుధవారం ఓ గుర్తు తెలియని పురుషుని శవం కొట్టుకొంచింది శవాన్ని చుసిన గ్రామస్తులు వెంటనే పోలీస్ లకు సమాచారం అందించారు.పోలీసులు సమాచారాన్ని తెలుసుకొని ఘటన స్థలానికి చేరుకొని పోలిసువారు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నరు గుర్తుతెలియని శవం కావడంతో ఈ వ్యక్తిని ఎవ్వరైనా గుర్తుపట్టిన ఎడల బుక్కరాయసముద్రం పోలిసువారు కి తెలియ జేయాలని తెలిపారు.

సంబంధిత పోస్ట్