అన్ని ఏర్పాట్లు చేపట్టాలి: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్

77చూసినవారు
అన్ని ఏర్పాట్లు చేపట్టాలి: జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్
సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ లో అన్ని ఏర్పాట్లు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ కేతన్ గార్గ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ఉరవకొండ పట్టణంలోని జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ మరియు డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జాయింట్ కలెక్టర్ తనిఖీ చేశారు. అన్ని ఏర్పాట్లను ముందుగానే చేపట్టాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you