చాబాల: డ్రెయినేజీ నీటి గుంతను పూడ్చండి

58చూసినవారు
చాబాల: డ్రెయినేజీ నీటి గుంతను పూడ్చండి
వజ్రకరూరు మండల పరిధిలోని చాబాల గ్రామంలో ప్రముఖ దేవస్థానం శివాలయం ప్రక్కన మురుగు నీరు నిల్వ ఉండడంతో చుట్టూ ప్రక్కల నివాసం ఉన్న వారు దూర్వసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల దోమలు, విష పురుగులు ఇళ్లలోకి వస్తున్నాయని గ్రామస్తులు తెలిపారు. కావున అధికారులు వెంటనే స్పందించి డ్రైనేజీ కాలువ ఏర్పాటు చేసి మురుగు నీరును ఉరి బయటకు వదలాలి అని గ్రామస్తులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్