ఉత్తమ పిఆర్ఓ గా దామోదర్

84చూసినవారు
ఉత్తమ పిఆర్ఓ గా దామోదర్
అనంతపురం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పని చేస్తున్న పిఆర్వో దామోదర్ కు ఉత్తమ సేవ అవార్డు లభించింది. గురువారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా దామోదర్ ఈ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, జిల్లా ఎస్పీ మురళీకృష్ణ, కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉత్తమ సేవా ఆవార్డు లభించింది. కాగా దామోదర్ ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన వారు.

సంబంధిత పోస్ట్