వజ్రకరూరు మండల పరిధిలోని ధర్మపురి గ్రామంలో శనివారం పిడుపాటుతో 5 గొర్రెలు మృతి చెందినట్లు గొల్ల భాస్కర్ వెల్లడించారు. రైతు కన్నీరు మున్నీరు వ్యక్తం చేశారు. దాదాపుగా 50 వేల రూపాయలు నష్టం వాటిల్లినట్టు రైతు బాధను వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకున్నారు.