రేపటి నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం

80చూసినవారు
రేపటి నుంచి దసరా నవరాత్రులు ప్రారంభం
ఉరవకొండ మండల పరిధిలో ని పెన్నాహోబిలం లో వెలసిన శ్రీ ఉద్భవం లక్ష్మీ అమ్మవారి దేవస్థానంలో ఈనెల 3 నుంచి దసరా నవరాత్రులు ప్రారంభిస్తున్నట్లు ఆలయ ఈఓ రమేశ్ బాబుబుధవారంతెలిపారు. నవరాత్రులలో భాగంగా అమ్మవారు ఈ నెల 3న ఆదిలక్ష్మి 4న ధనలక్ష్మి,5న దాన్యలక్ష్మి, 6న సంతానలక్ష్మి,7న మహాలక్ష్మిగా,8న గజలక్ష్మి, 9న విద్యాలక్ష్మిగా దర్శనమిస్తారని అక్కడ అర్చకులు దేవాలయం అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్