ఉరవకొండ మండల తహశీల్దార్ కార్యాలయంలో సోమవారం తహశీల్దార్ ఎస్. మహబూబ్ బాషాకు స్తంభాన్ని మార్చాలని కోరుతూ 19వ వార్డు ప్రజలు వినతిపత్రం అందించిన విలేఖరులతో మాట్లాడారు. ఇనుప స్తంభం (నంబర్: 35/ఎ 24) అడుగుభాగంలో తప్పుపట్టి స్తంభం కూలిపోవడానికి సిద్ధంగా ఉందని మర్చాలని పలుమార్లు విద్యుత్శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి విసిగిపోయమన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీకు చెందిన యం. రఫీక్, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.