ఉరవకొండలో ఘనంగా మహాత్మా జయంతి వేడుకలు

57చూసినవారు
ఉరవకొండలో ఘనంగా మహాత్మా జయంతి వేడుకలు
ఉరవకొండ పట్టణంలోని స్థానిక గాంధీ బజార్, మండల ప్రజా పరిషత్ ఆవరణ, అలాగే గ్రామపంచాయతీ కార్యాలయంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీనియర్ ఎలక్ట్రీషియన్ గోపాల్ మాట్లాడుతూ దేశానికి పల్లెలు పట్టుకొమ్మలున్నారు. ప్రతి ఒక్కరూ గాంధీయ మార్గాన్ని అనుసరించాలన్నారు. అహింసే ఆయుధంగా దేశ ప్రజలనుఆయన ప్రభావితం చేశారన్నారు.

సంబంధిత పోస్ట్