గుమ్మగట్ట: ఆ రోడ్డు మార్గంలో రాకపోకలు బంద్

59చూసినవారు
గుమ్మగట్ట: ఆ రోడ్డు మార్గంలో రాకపోకలు బంద్
అనంతపురం జిల్లాలో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో గుమ్మగట్ట మండలం బైరవాని తిప్ప ప్రాజెక్ట్ నుంచి మూడు గేట్లు ఎత్తి నీటినీ వేదవతి హగిరికి విడుదల చేయడంతో అధికారులు లోతట్ట ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. కనేకల్ నుంచి మాల్యం రోడ్డు మార్గం వద్ద ఉన్న హగిరికి భారీ నీరు వస్తున్న నేపథ్యంలో రాకపోకలు బంద్ చేసినట్లు స్థానికులు తెలిపారు.

సంబంధిత పోస్ట్