వజ్రకరూరు మండలంలో భారీ వర్షం

60చూసినవారు
వజ్రకరూరు మండలంలో భారీ వర్షం
వజ్రకరూరు మండలం రాగులపాడు, తట్రాకల్, కడవలకుంట తదితర గ్రామలో శుక్రవారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా ఉరుములు, మెరుపులు రావడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. వర్షం కురవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు ముందస్తుగా బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్