ఎంసీసీ విద్యార్థులకు సైనిక్ శిక్షణ

63చూసినవారు
ఎంసీసీ విద్యార్థులకు సైనిక్ శిక్షణ
కూడేరు మండలంలోని బ్రాహ్మణపల్లి గ్రామం వద్దనున్న ఎంసీసీ నగర్ లో పలువురు ఎంసీసీ విద్యార్థులు సైనిక్ శిక్షణ పొందుతున్నారు. పదిరోజులుగా సాగుతున్న ఈ శిక్షణకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి ఎంసీసీ విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి గన్ ఫైరింగ్ తో పాటు సైనికులకు అందించే శిక్షణను ఇస్తున్నారు. ఢిల్లీలో జరిగే తల్ సైనిక్ శిక్షణకు ఈ క్యాంపు నుంచి దాదాపు 50 మందిని ఎంపిక చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్