కూడేరు: ప్రతి ఒక్కరూ యోగ పై అవగాహన కలిగి ఉండాలి..

52చూసినవారు
కూడేరు: ప్రతి ఒక్కరూ యోగ పై అవగాహన కలిగి ఉండాలి..
కూడేరు మండల కేంద్రంలోని మండల అభివృద్ధి కార్యాలయంలో యోగాంధ్రపై అవగాహన ర్యాలీని సోమవారం ఎంపీడీవో కుల్లాయి స్వామి ఎంపీడీవో కార్యాలయం నుంచి తహసిల్దార్ ఆఫీస్ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కుల్లాయి స్వామి మాట్లాడుతూ ఈనెల 21వ తారీఖున జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాపై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు అవగాహన ర్యాలీని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్