కూడేరు డిప్యూటీ తహసిల్దార్ కు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎం కృష్ణమూర్తి మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రైతులకు విద్యుత్ మీటర్లను బిగించమని విద్యుత్ ఛార్జీలు పెంచబోమని సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి, నేటికి ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు.