కూడేరు: విద్యార్థులకు సైనీoగ్ స్టార్స్ అవార్డులు పంపిణీ..

69చూసినవారు
కూడేరు: విద్యార్థులకు సైనీoగ్ స్టార్స్ అవార్డులు పంపిణీ..
జిల్లా కేంద్రంలోని జి ఆర్ ఫంక్షన్ హాల్ నందు సోమవారం జిల్లా స్థాయి సైనింగ్ స్టార్స్ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన కార్యక్రమాన్నిఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో కూడేరు మండలం నుండి నలుగురు విద్యార్థులు అవార్డులను దక్కించుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలో, ఇంటర్మీడియట్ కళాశాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించిన మండల స్థాయి టాపర్లను గుర్తించి ఒక్కొక్కరికి రూ.20వేల నగదు ప్రోత్సాహం, సర్టిఫికెట్లను అందజేశారు.

సంబంధిత పోస్ట్