కూడేరు: పశువుల షెడ్ల పరిశీలించినా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్

52చూసినవారు
కూడేరు: పశువుల షెడ్ల పరిశీలించినా డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్
ఉరవకొండ నియోజకవర్గం కూడేరు మండలంలో ప్రాజెక్టు డైరెక్టర్ సలీం భాష శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా కోర్రకోడు, జల్లిపల్లి, ఉదిరింపుకొండ గ్రామా పంచాయతీలలో జరుగుతున్న పశువుల షెడ్స్ నిర్మాణాలను ఆకస్మికంగా క్షేత్ర స్థాయిలో పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పశువుల షెడ్ల నిర్మాణాలను త్వరతగతిన నిర్మించుకోవాలని లబ్ధిదారులకు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్