కూడేరు: శ్రీవాణి స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు

81చూసినవారు
కూడేరు: శ్రీవాణి స్కూల్లో ఘనంగా ముందస్తు సంక్రాంతి వేడుకలు
కూడేరు మండలంలోని శ్రీవాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో శుక్రవారం ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిఐ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్కూల్ కరస్పాండెంట్ శ్రీధర్ విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల తో అందమైన ముగ్గులు వేశారు. పాఠశాల ఆవరణంలో సిఐ రాజుతో కలిసి భోగిమంటలు వేసి విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు సంక్రాంతి సంబరాలు జరుపుకున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్