కూడేరు: ఎండ నుండి రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి

72చూసినవారు
కూడేరు: ఎండ నుండి రక్షణకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి
కూడేరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం నందు ప్రతినెల మూడవ శనివారం రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛ్ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ఎంపీడీవో కుల్లస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ.. బీట్ ఫ్రొం ది హిట్ ఎండ తీవ్రతను తగ్గించుటకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందికి ప్రతిజ్ఞ చేయించారు. మండల పరిషత్ కార్యాలయంలో మానవహారం ఏర్పాటు చేసి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలోనే చెట్లు నాటే కార్యక్రమం చేపట్టారు.

సంబంధిత పోస్ట్