కూడేరు: యూటీఎఫ్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ

84చూసినవారు
కూడేరు: యూటీఎఫ్ క్యాలెండర్, డైరీ ఆవిష్కరణ
కూడేరు మండల కేంద్రంలోని మండల విద్యాశాఖ అధికారి కార్యాలయంలో గురువారం ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ క్యాలెండర్ డైరీని మండల విద్యాశాఖ అధికారులు మొహమ్మద్ గౌస్, సాయి కృష్ణ, చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వ రంగ పాఠశాలలను బలోపేతం చేయడమే ముఖ్య ఉద్దేశంగా, రాష్ట్రంలోని ఉపాధ్యాయులందరిని ఏకం చేయడమే ధ్యేయంగా యూటీఎఫ్ పని చేస్తుందన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్