కూడేరు: అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం

83చూసినవారు
కూడేరు: అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి మహోత్సవం
వైకుంఠ ఏకాదశి వేడుకలు కూడేరు మండలం అంతరగంగా గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గురువారం రాత్రి నుంచి భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. ఆలయ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు వేలాదిగా స్వామి సేవలో దర్శనం కోసం భక్తులు బారులు తీరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్