కూడేరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు

74చూసినవారు
కూడేరు: రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
అనంతపురం బళ్లారి జాతీయ రహదారిపై కమ్మూరు సైనికపురం దగ్గర శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. కూడేరు నుంచి అనంతపురానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్న కూడేరుకు చెందిన మెడకల్ స్టోర్ రమేష్ వారి భార్య విజయలక్ష్మి(44) బళ్లారి నుంచి అనంతపురానికి వెళ్తున్న కారు ఓవర్ టేక్ చేసే సమయంలో టూవీలర్ ను ఢీకొట్టింది . ఈ సమయంలో బైక్ లో ఉన్న విజయలక్ష్మికి తీవ్ర గాయాలయ్యాయి. మహిళ తీవ్రంగా గాయపడినట్లు వారి బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్