కూడేరులో దళిత సంఘాల నేతల సమావేశం

68చూసినవారు
కూడేరులో దళిత సంఘాల నేతల సమావేశం
కూడేరులోని ఆర్డీటీ కాలనీలో శుక్రవారం ఎమ్మార్పీఎస్, ఎమ్మెస్పీ నాయకుల సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మండల ఇన్ ఛార్జ్ పెద్ద పుల్లయ్య మాదిగ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మండలంలోని ప్రతి గ్రామంలో ఈ నెల 30వ తేదీ వరకు రెండు అనుబంధ సంఘాల నూతన కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి గ్రామంలో జెండా దిమ్మెలను ఏర్పాటుచేసి ఎమ్మార్పీఎస్
 జెండాను ఎగురవేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్