నారా లోకేష్ ను కలిసిన ఎమ్యెల్యే వెంకటప్రసాద్

61చూసినవారు
నారా లోకేష్ ను కలిసిన ఎమ్యెల్యే వెంకటప్రసాద్
విజయవాడలోని బుధవారం మంత్రి నారా లోకేశ్ ఎమ్యెల్యే దగ్గుపాటి వెంకట ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం ఎమ్యెల్యే పిలుపుతో వరద బాధితులకు సాయాన్ని అందించిన మొత్తాన్ని రూ.11,28,100 చెక్కు రూపంలో మంత్రికి అందజేశారు. అలాగే అనంతపురం మున్సిపాలిటీలోని సమస్యల గురించి మంత్రికి వివరించారు. కార్యక్రమంలో మంత్రితో పాటు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్