చాబాల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ కార్యక్రమం నిర్వహణ

83చూసినవారు
చాబాల ఐసీడీఎస్ ఆధ్వర్యంలో పోషణ కార్యక్రమం నిర్వహణ
వజ్రకరూరు మండల పరిధిలోని స్థానిక చాబల ప్రాథమిక పాఠశాల ఫ్రాణంలో సుపర్ వైజర్ హెచ్. పద్మావతీ ఆధ్వర్యంలో సోమవారారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు 6 నుండి 3 సంవత్సరాలలోపు పిల్లలకు తల్లులకు పౌష్టిక ఆహారం వివలు గురించి, చిరుధాన్యాలు తృణధాన్యాలు, బలామృతం గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్తలు సరోజ, చంద్రమని, సోమేశ్వరి, లింగమ్మ, సహాయకురాల్లు సునీత, రాజేశ్వరి వరలక్ష్మీ, నాగలక్ష్మి, ప్రభావతి గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్