మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల

77చూసినవారు
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పయ్యావుల
ఆర్థిక మంత్రిగా పయ్యావుల కేశవ్ బాధ్యతలు చేపట్టారు. స్థానిక సంస్థలకు ఇవ్వాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధుల విడుదలపై ఆయన తొలి సంతకం చేశారు. దీంతో స్థానిక సంస్థలకు రూ.250 కోట్ల మేర నిధులు విడుదలయ్యాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్