చాబాల గ్రామంలో చేతి పంపు మరమ్మత్తు చేయించిన సర్పంచ్

51చూసినవారు
చాబాల గ్రామంలో చేతి పంపు మరమ్మత్తు చేయించిన సర్పంచ్
వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలోని ఎస్సీ కాలనీ ఆర్డిటి పాఠశాల వద్ద చెడిపోయిన చేతిపంపును గ్రామ సర్పంచ్ మల్లెల జగదీశ్, ఆర్డబ్ల్యూఎస్ మెకానిక్ రామ్ నాయక్ సహాయంతో రిపేర్ చేయించారు. గ్రామస్థులు గత కొన్ని నెలలుగా నీటి కొరతతో ఇబ్బంది పడుతుండగా, సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన తక్షణమే పరిష్కరించి, అందరికీ అందుబాటులోకి తేవడంతో హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్