శ్రీరామిరెడ్డి నీటిని నిలిపివేసి నిరసనకు దిగిన కార్మికులు

56చూసినవారు
శ్రీరామిరెడ్డి నీటిని నిలిపివేసి నిరసనకు దిగిన కార్మికులు
శ్రీరామిరెడ్డి తాగునీటి కార్మికులు సోమవారం అర్ధరాత్రి నుంచి మెరువు సమ్మెలోకి వెళ్లారు. కూడేరు మండలం పీఏబీఆర్ లో నీటి పంపింగ్ నిలిపివేసి నిరసన తెలిపారు. దీంతో జిల్లాల్లోని 6 నియోజకవర్గాల్లో 1000 గ్రామాలకు పైగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జీతాల విషయంలో కలెక్టర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోవడంతో మళ్ళీ సమ్మెలోకి వెళ్లామని కార్మికులు చెప్పారు. 8నెలలు జీతాలు, 20నెలల పీఎఫ్ చెల్లించాలని డిమాండ్ చేశారు.