ఉరవకొండ మండలం నింబగల్లు గ్రామం వద్దనున్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ను బుధవారం పరిశీలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంతకల్లు ఆర్డీఓ శ్రీనివాసుల రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఎహసాన్ భాష, ఆర్డబ్ల్యూఎస్, ఇతర శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.