ఉరవకొండకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు

55చూసినవారు
ఉరవకొండకు చేరుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు
అనంతపురం జిల్లా ఉరవకొండలో రా కదలిరా కార్యక్రమం శనివారం మధ్యాహ్నం ప్రారంభమైంది. కాగా కార్యక్రమానికి హాజరయ్యేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఉరవకొండకు చేరుకున్నారు. దీంతో సభా ప్రాంగణం వద్ద టీడీపీ శ్రేణుల హడావుడి మొదలైంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్