రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

70చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
కూడేరు మండలంలోని అరవకూరు గ్రామ సమీపంలోని ప్రధాన రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. కూడేరు మండలం కడదరకుంటకు చెందిన సురేంద్ర, మరో వ్యక్తి బైక్లలో ఎదురెదురుగా వచ్చి అరవకూరు వద్ద అదుపుతప్పి ఢీకొన్నారు. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్