రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు

79చూసినవారు
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
ఉరవకొండ మండలం రాకెట్ల సమీపంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనంపై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు అదుపుతప్పి కిందపడ్డారు. స్థానికులు గమనించి 108 వాహనానికి సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు.

సంబంధిత పోస్ట్