ఉరవకొండ: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్

68చూసినవారు
ఉరవకొండ: పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్
పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్టు గుంతకల్లు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. శుక్రవారం వజ్రకరూరు పోలీస్టేషన్ లో ఆయన వివరాలు వెల్లడించారు. ఓ తాండాకు చెందిన 16ఏళ్ల బాలికను అదేతాండాకు చెందిన యువకుడు ఆదినారాయణనాయక్ పెళ్లి చేసుకుంటానని లొంగదీసుకున్నాడు. యువతి తల్లితండ్రుల ఫిర్యాదుతో డిసెంబర్ 31న కేసునమోదు చేశారు. అనంతరం విచారణ చేపట్టి యువకుడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని డీఎస్సీ తెలిపారు.

సంబంధిత పోస్ట్