ఉరవకొండ: పిడుగు పడి ఎద్దులు మృతి

70చూసినవారు
ఉరవకొండ: పిడుగు పడి ఎద్దులు మృతి
ఉరవకొండ నియోజకవర్గం వ్యాప్తంగా శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అమిద్యాల గ్రామంలో భారీ వర్షానికి తోడు పిడుగు పడి చిన్న నరసింహులు అనే రైతు కు చెందిన రెండు ఎద్దులు మృతి చెందాయి. అర్ధరాత్రి సమయంలో పెద్ద పెద్ద శబ్ధలతో పిడుగు పడింది. రైతు బయటకు వచ్చి చూడగానే ఎద్దులు చనిపోయి కనిపించాయి. వ్యవసాయానికి తోడుగా ఉన్న ఎద్దులు చనిపోవడంతో రైతు కన్నీరు పెట్టారు. ప్రభుత్వం అదుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్