ఉరవకొండ: ప్రాజెక్టు పనులు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిచేయాలి

60చూసినవారు
ఉరవకొండ: ప్రాజెక్టు పనులు చంద్రబాబు ప్రభుత్వం పూర్తిచేయాలి
ఉరవకొండ పట్టణంలో బుధవారం సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీనీవా ప్రాజెక్టు పనులు చంద్రబాబు ప్రభుత్వం పూర్తి చేయాలన డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్, స్థానిక కార్యదర్శి మల్లికార్జున పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్