ఉరవకొండ: కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి

56చూసినవారు
ఉరవకొండ: కూటమి ప్రభుత్వం సీసీ రోడ్లు ఏర్పాటు చేయాలి
ఉరవకొండ పట్టణంలోని స్థానిక ఆర్.డబ్ల్యూ.ఎస్ కార్యాలయం నుంచి చౌడేశ్వరి కాలనీకు వెళ్లే ప్రధాన రహదారి గురువారం తీవ్ర దుర్వాసనతో రోడ్డు మొత్తం బురద మయంగా మారింది. ఇదే రోడ్డుపై చౌడేశ్వరి కాలనీ వాసులు మరియు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై ఉన్నత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రోడ్డును మరమ్మత్తులు చేయాలని స్థానికులు కోరారు.

సంబంధిత పోస్ట్